ATP: నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శనివారం 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందిన విజ్ఞప్తులపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజా సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని వెల్లడించారు.
వార్తలు
బీజేపీ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం


