నీట్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జూలై 23న దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. అసోంలో జరిగిన నిరసనల్లో ఆ రాష్ట్ర మంత్రి కేశవ్ మహంత కుమార్తె దిబిశా మహంత పాల్గొన్నారు. పేపర్ లీక్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె నినాదాలు చేశారు. ఆమె తండ్రి అసోంలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం గమనార్హం.
వార్తలు
విద్యార్థుల ఆందోళనల్లో మంత్రి కుమార్తె


