GNTR: గుంటూరు నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దే లక్ష్యంతో జీఎంసీ ఆధ్వర్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డులోని శిల్పరామంలో నిర్వహించిన 'గ్రీన్ గుంటూరు–ట్రీ ప్లాంటేషన్' కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ'


