TG: హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ ముఖ్యనేతలు భేటీ కానున్నారు. బేగంపేట టూరిజం ప్లాజాలో బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారల ఇన్‌ఛార్జ్‌లు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్, కేంద్రమంతులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొననున్నారు.
వార్తలు
సమావేశం కానున్న బీజేపీ ముఖ్యనేతలు


