హైదరాబాద్: 28°C
వార్తలు

గుజరాత్‌ను ముంచెత్తిన రికార్డు స్థాయి వర్షాలు

గుజరాత్‌ను రికార్డు స్థాయి వర్షాలు ముంచెత్తాయి. వల్సాద్‌లో గంటల వ్యవధిలో 120 సెం.మీ వర్షపాతం నమోదైంది. వాపి, నవసారి, సూరత్ ప్రాంతాలు నీట మునిగాయి. కావేరి, దమన్ గంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. గుజరాత్‌కు పూర్తి సహాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరోవైపు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూతపడింది.