ఇవాళ దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కొవ్వుత్తుల ర్యాలీలు, సత్యాగ్రహం నిర్వహించాలని తెలిపింది. గాంధీ, అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ పేర్కొంది.
వార్తలు
నేడు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపు


