ఇవాళ మరోసారి సీజేపీ, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరపనుంది. కేంద్రం ముందు సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లు ఉంచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మరో ఆలోచన లేదని తెలిపింది. దీనిపై నేడు సీజేపీకి కేంద్రం తన నిర్ణయం తెలుపనున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
నేడు మరోసారి సీజేపీ, కేంద్రం మధ్య చర్చలు


