నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులను ఆదేశించారు. అలాగే ఆయుష్ వైద్యులు ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
వార్తలు
పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్


