TG: పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా CM రేవంత్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనాలని శ్రీమన్నారాయణుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ పవిత్రమైన రోజున భక్తి, విశ్వాసంతో ఉపవాసం పాటించి, ప్రార్థనలు ఆచరించి ఆధ్యాత్మిక శాంతి, సుఖసంతోషాలను పొందాలి' అని ఆకాంక్షించారు.
వార్తలు
ప్రజలందరికీ రేవంత్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు


