ప్రకాశం: యర్రగొండపాలెం పరిధి నల్లమలలోని పాలంక వీరభద్రస్వామి తిరునాళ్లకు అటవీ శాఖ ప్రత్యేక నిబంధనలు విధించింది. జూలై 24, 25 తేదీల్లో మాత్రమే అడవిలోకి భక్తులకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తామని, ప్లాస్టిక్, మద్యం, ధూమపానం, లౌడ్ స్పీకర్ల వినియోగం పూర్తిగా నిషేధించించారు.
వార్తలు
పాలంక తిరునాళ్లకు ఫారెస్ట్ ఆంక్షలు


