పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కచ్చతంగా ముఖ్యమైన విషయం అని తెలిపారు. అయితే, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమే తనకు ప్రాధాన్య అంశంగా అనిపించిందని చెప్పారు. 'రాజీనామా విషయంలో కేంద్రం ఎక్కువ కాలం నాన్చలేదు. కొన్నిరోజుల్లో మంత్రి రాజీనామా సమర్పిస్తారని తెలుసు' అని వెల్లడించారు.
వార్తలు
ప్రధాన్ రాజీనామానే ముఖ్యం కాదు: వాంగ్‌చుక్


