హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పెబ్బేరులో సెంట్రింగ్ లైట్లు లేక అంధకారం

WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని సెంట్రింగ్ లైట్లు కనుమరుగయ్యాయి. రోడ్లన్నీ చీకటితో భయానకంగా మారాయి. వెలగాల్సిన లైట్ల స్తంభాలపై దిష్టిబొమ్మలుగా వేలాడుతూ, చీకట్లో నిలబడి ఉన్నాయి. రాత్రి వేళ ప్రజలు భయంతో బయటకు రావడానికి కూడా జంకుతున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోని మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.