హైదరాబాద్: 28°C
వార్తలు

మహారాష్ట్రలో గోదావరి ఉగ్రరూపం

మహారాష్ట్రలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నాసిక్ జిల్లాలోని సైకెడా వద్ద పంటపొలాలు, ఇళ్లను వరద ముంచేసింది. పలు ప్రాజెక్టుల గేట్లను తెరిచారు. గోదావరిపై ప్రధానమైన జయక్‌వాడి డ్యామ్ ఫుల్ కెపాసిటీ 102 TMCలు కాగా ప్రస్తుతం 50 TMCలు దాటింది. అది నిండితే తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయి. అటు మేడిగడ్డ బ్యారేజీ వద్ద 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది.