పేపర్ లీకేజీ తప్ప అన్నీ బంద్ అంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 'మెట్రో, రోడ్లు, దుకాణాలు, ఇంటర్నెట్, ఆహారం అన్నీ బంద్. హక్కులు కోరుతున్న విద్యార్థులపై ప్రభుత్వం క్రూర చర్యలు. కేవలం ఒకే ఒక విషయం ఆపలేకపోయారు.. పేపర్ లీక్' అంటూ పేర్కొన్నారు.
వార్తలు
NDAపై రాహుల్ గాంధీ సెటైర్లు


