హైదరాబాద్: 28°C
వార్తలు

విజయవాడలో గ్యాంగ్ వార్

AP: విజయవాడలో గతంలో సెటిల్మెంట్లు, పాతకక్షల కారణంగా కొన్ని గ్యాంగ్‌వార్‌లు జరిగాయి. తాజాగా భవానీపురంలో అన్నదమ్ముల గొడవ గ్యాంగ్ వార్‌కు దారితీసింది. అన్న షేక్ నాగూర్ తమ్ముడి ఖాదర్‌పై దాడి చేశాడు. దీంతో తమ్ముడు 100 మందితో వచ్చి తిరుగుదాడి చేశాడు. నాగూర్ వల్ల ప్రాణహాని ఉందని, అతనిపై రౌడీషీట్ తెరవాలని ఖాదర్ పోలీసులను కోరాడు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.