హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ, అశ్వీనీ వైష్ణవ్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు

AP: గుంతకల్-బళ్లారి మధ్య రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 3, 4 రైల్వే లైన్ల నిర్మాణ ఆమోదంపై మోదీ, అశ్వినీ వైష్ణవ్‌కు CM చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, రాయలసీమకు మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుతో తూర్పు, పడమర రైల్వే కారిడార్ మరింత బలోపేతమవుతుందన్నారు. రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా మధ్య రవాణా అనుసంధానం మెరుగుపడుతుందన్నారు.