హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రులు రీల్స్ చేయాలా?: అభిజీత్

నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కేబినెట్ భేటీ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ.. ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండాలని కేంద్రమంత్రులకు సూచించారని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే సెటైర్లు వేశారు. విద్యార్థుల అంశంపై చర్చించకుండా ఇన్‌స్టాలో రీల్స్ చేయాలని చెప్పడం ఏంటని మండిపడ్డారు. అందుకే దేశానికి చదువుకున్న వ్యక్తి ప్రధానిగా ఉండటం అవసరమని పేర్కొన్నారు.