ప్రస్తుత తరం ప్రతి దానికి లాజిక్ అడుగుతుందని, విమర్శలకు బదులు వివరణ కోరుకుంటోందని RSS అధినేత మోహన్ భాగవత్ అన్నారు. 'దేవుళ్లకు కోతి, ఏనుగు ముఖాలు ఎందుకున్నాయనే ప్రశ్నలకు తల్లిదండ్రుల వద్ద సరైన సమాధానాలు ఉండట్లేదు. కాబట్టి ధర్మం, దేవుళ్ల విశిష్టతను తెలిపే విషయాలను పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. పిల్లలతో వారితో సరైన కమ్యూనికేషన్ పెంచుకోవాలి' అని సూచించారు.
వార్తలు
నేటి తరం ప్రశ్నిస్తోంది: మోహన్ భాగవత్


