హైదరాబాద్: 28°C
వార్తలు

కూనారంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్

PDPL: శ్రీరాంపూర్ మండలం కునారంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో 128 ఎకరాలలో శుక్రవారం మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీ హర్ష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ విస్తరణకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రుమల ఆయిల్ కేమ్ ప్రతినిధులతో ఫ్యాక్టరీ నిర్మాణం పై చర్చించారు.