హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రమాదకరంగా మినీ ట్రాన్స్‌ఫార్మర్

BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ 4వ వార్డు కొండగడప ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో ఉన్న మినీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఏఈకి వినతిపత్రం కూడా అందజేసినా స్పందన లేదని టి. తిరుపతి, స్థానికులు తెలిపారు. ప్రాణాపాయం జరగకముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు.