GNTR: ఈ నెల 26న మంగళగిరిలో రాష్ట్రస్థాయి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు జరగనున్నాయి. శుక్రవారం విజేతల ట్రోఫీలను గ్రామీణ సీఐ వెంకట్ ఆవిష్కరించారు. యువత చెడు వ్యసనాలు వీడి ఫిట్‌నెస్‌ను దినచర్యగా మార్చుకోవాలని ఆయన సూచించారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. అన్ని ప్రాంతాల నుంచి క్రీడాకారులు వస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
వార్తలు
26న మంగళగిరిలో మిస్టర్ ఆంధ్ర పోటీలు


