హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటిపై అప్రమత్తంగా ఉండాలి: ప్రత్తిపాటి

PLD: చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి కొరత రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సకాలంలో నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.