BHNG: వలిగొండ మండలం వెంకటాపురం కొండపై శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారికి తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జమున సుప్రభాత సేవ, అనంతరం నిజాబిషేకం సహస్రనామార్చనలు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా వివిధ రకాల పుష్పాలు తులసి దళాలతో అర్చనలు చేశారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
వార్తలు
VIDEO: శ్రీ మత్స్యగిరి స్వామి వారికి ప్రత్యేక పూజలు


