హైదరాబాద్: 28°C
వార్తలు

నా క్యారెక్టర్ నిరూపించుకోవాలా?: వాంగ్‌చుక్

నీట్ పేపర్ లీక్ అంశంపై 26 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడంపై పలు విమర్శలు వచ్చాయి. దీంతో విమర్శకులపై వాంగ్‌చుక్ విరుచుకుపడ్డారు. ప్రాణాలు పణంగా పెట్టి దీక్ష చేసిన తాను తన క్యారెక్టర్‌ను నిరూపించుకోవాలా? అని ప్రశ్నించారు. దీక్ష వల్ల 11 కిలోల బరువు తగ్గానని, అవయవాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.