హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యాక్సిన్ నిర్వహణ అంశాలపై సమగ్రంగా సమీక్ష

BDK: రోగనిరోధక టీకాల కార్యక్రమం, పిల్లల పూర్తి టీకాల కవరేజ్, డ్రాప్‌అవుట్, మిస్డ్ కేసుల గుర్తింపు, యూ-విన్ పోర్టల్‌లో సకాలంలో నమోదు, హై రిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక టీకా కార్యక్రమాల నిర్వహణ, వ్యాక్సిన్ నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రతాప్ శుక్రవారం సమీక్ష జరిపారు. మణుగూరు, కరకగూడెం మండలాలకు చెందిన ఏఎన్‌ఎంలతో మాట్లాడారు.