SDPT: బెజ్జంకి మండలంలోని తలారివానిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయురాలు రేణుకకు రాష్ట్రస్థాయి ప్రశంసాపత్రం లభించింది. విద్యాబోధనలో వినూత్న పద్ధతులను అమలు చేస్తూ విద్యార్థుల అభివృద్ధికి అంకితభావంతో సేవలందించినందుకు ఈ గుర్తింపు దక్కింది. ప్రస్తుతం నర్సింహులపల్లి పాఠశాలలో పనిచేస్తున్న రేణుక, రాష్ట్రస్థాయి ప్రశంస లభించడం ఆనందంగా ఉందని తెలిపారు.
వార్తలు
రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన ఉపాధ్యాయురాలు


