WNP: జిల్లాలో సైబర్ మోసాల నియంత్రణకు సాంకేతికతతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ సునీతరెడ్డి పేర్కొన్నారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే ఈ నేరాలను అరికట్టవచ్చని, సైబర్ మోసానికి గురైన బాధితులు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని ఎస్పీ సూచించారు.
వార్తలు
సైబర్ నేరాలపై అవగాహన పెంచాలి: ఎస్పీ


