MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కస్తూర్బా, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను జడ్పి డిప్యూటీ సీఈవో ఏలూరి అనురాధ తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులు, స్టాక్ వివరాలతో పాటు వంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు.
వార్తలు
'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'


