అసోంలో వరదల బీభత్సానికి మరో 14 మంది మృతి చెందారు. ఈ వరదల వల్ల మొత్తంగా మృతుల సంఖ్య 61కి చేరింది. వరదల ధాటికి 9 జిల్లాల్లో 7.05 లక్షల మందికి పైగా ప్రభావం చెందారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చడంతో బ్రహ్మపుత్రతో పాటు పలు నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
వార్తలు
వరదల బీభత్సం.. మరో 14 మంది మృతి


