NEET పేపర్ లీక్‌పై PM మోదీ పోస్ట్ చేసిన వీడియో వరల్డ్ రికార్డు సృష్టించింది. 24 గంటల్లోనే 303 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. FIFA WC సమయంలో కంటెంట్ క్రియేటర్ IShowSpeed నమోదు చేసిన వరల్డ్ రికార్డు(300M)ను మోదీ బ్రేక్ చేశారు. దీంతో పాటు ఒక్క రోజులోనే PMకు ఇన్‌స్టాలో 10 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. మొత్తంగా ఆయన ఫాలోవర్ల సంఖ్య 102 మిలియన్లకు చేరింది.
వార్తలు
మోదీ వీడియో.. వరల్డ్ రికార్డు


