KMR: జిల్లా వైద్య ఆరోగ్య సేవల సమన్వయకర్త బాన్సువాడ ఏరియా ఆసుపత్రి మాతా-శిశు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. శ్రీనివాస్ నిన్న సాయంత్రం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను కలిశారు. కలెక్టర్‌కు పూలమొక్కను అందజేశారు. జిల్లా ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పని చేస్తామని డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
వార్తలు
కలెక్టర్‌ను కలిసిన నూతన DCHS


