హైదరాబాద్: 28°C
వార్తలు

దుగ్గిరాల మార్కెట్‌లో పసుపు గరిష్ఠ ధర రూ.15,500

GNTR: దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం నిర్వహించిన వేలంలో పసుపు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.15,500 లభించింది. ఈ వేలంలో పసుపు కొమ్ముల రకం రూ.13,400 నుంచి రూ.15,500 వరకు పలకగా, కాయ రకం పసుపు ధరలు రూ.13,150 నుంచి రూ.15,150 వరకు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.గత ఐదు రోజులుగా మార్కెట్‌లో పసుపు ధరలు స్థిరంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.