హైదరాబాద్: 28°C
వార్తలు

హోంగార్డు కుటుంబానికి పరిహారం అందజేత

KMR: విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. జిల్లాకు చెందిన హోంగార్డ్ శ్రీనివాస్ గతేడాది మరణించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియాను శ్రీనివాస్ భార్య రేఖ బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఈ మేరకు రేఖ నిన్న సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP రాజేష్​చంద్రను కలిశారు.