హైదరాబాద్: 28°C
వార్తలు

ఇద్దరు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

SRD: మధ్యాహ్న భోజనం వివరాలు యాప్లో నమోదు చేయకపోవడంతో ఇద్దరు ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి రోహిణి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నాగల్ గిద్ద మండలం మొర్గి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ, మొగుడంపల్లి మండలం పర్వతాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఆనంద్లకు నోటీసులు జారీ చేశారు.