MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం మహిళా సంఘాల సభ్యులకు జలసిరి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఖుషిల్ వంశీ మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఫారం పాండ్ల నిర్మాణానికి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ రాజు, ఐకేపీ సీసీలు పాల్గొన్నారు.
వార్తలు
జలసిరి కార్యక్రమంపై మహిళా సంఘాలకు అవగాహన


