హైదరాబాద్: 28°C
వార్తలు

స్ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

మెదక్ జిల్లాలో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. తహశీల్దారులు, సూపర్వైజర్లు, బీఎల్వోలతో సమీక్ష నిర్వహించిన ఆమె.. ఓటర్ల సమగ్ర సవరణ ఫారాల డిజిటలైజేషన్ ఇప్పటివరకు 97 శాతం పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన నమోదు ప్రక్రియను కూడా క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని సూచించారు.