NDL: నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ నెల 30న నంద్యాల పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి


