హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యామ్నాయ పంటల సాగుపై సీఎస్ దిశానిర్దేశం

KNR: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 25లోపు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులకు రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు.