హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆగస్టు 30 నాటికి యూనిఫామ్స్ అందించాలి'

PDPL: ఆగస్టు 30 నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్ అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. నిన్న ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 27 నుంచి 29 వరకు అన్ని రైతువేదికలలో ప్రత్యేక విత్తన మేళాలు నిర్వహించాలన్నారు. పంటల వైవిధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.