BHPL: కాటారం మండలం చింతకాని శివారులో పేకాట స్థావరంపై శుక్రవారం సీసీఎస్ పోలీసులు దాడి నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 5,430 నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టగా, అరెస్టు చేసిన వారిని తదుపరి చర్యల కోసం కాటారం పోలీసులకు అప్పగించారు.
వార్తలు
పేకాట స్థావరంపై దాడి.. 8 మంది అరెస్ట్


