హైదరాబాద్: 28°C
వార్తలు

గోపాల్ పేటలో సీతారాముల ప్రత్యేక పూజలు

WNP: గోపాల్ పేట మండల కేంద్రంలో వెలసిన శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా సీతారాములకు ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు రంగాచార్యులు తెలిపారు. ఈ వేడుకలు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల దర్శనం చేసుకోని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయం అర్చకులు, కమిటీ సభ్యులు కోరారు.