హైదరాబాద్: 28°C
వార్తలు

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

BHPL: వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో జరుగుతున్న శాకంభరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలకగా, ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.