MHBD: నెల్లికుదురులో వింత ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మైఫేల్ అనే వ్యక్తి ఇంటిలో ఉన్న చేద బావిలో గత కొన్ని రోజులుగా నీరు వేడిగా వస్తుంది. విషయం తెలుసుకున్న బీజేపీ ఎండోమెంట్ జిల్లా ఛైర్మన్ నాగయ్య శాస్త్రి, బీజేపీ సీనియర్ నేత సురేందర్ రెడ్డి ఆ బావి మోటార్ స్విచ్ ఆన్ చేసి చూడగా, పైపులో నుంచి వస్తున్న నీటిని చూసి ఆశ్చర్యపోయారు.
వార్తలు
'నెల్లికుదురులో వింత... బావిలో వేడి నీళ్లు'


