హైదరాబాద్: 28°C
వార్తలు

బాపట్లలో గవర్నర్ రెండు రోజుల పర్యటన

BPT: గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ జూలై 25, 26 తేదీల్లో బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. 25న బాపట్లలో జరిగే ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం వాడరేవు ఐటీసీ అతిథి గృహంలో బస చేసి, 26న పలు ప్రాంతాల్లో పర్యటించి విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారు.