NLG: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలతో పాటు శ్రీ రామాలయాలు విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆయా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.
వార్తలు
తొలి ఏకాదశి .. ముస్తాబైన ఆలయాలు


