AP: హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత 'ఎక్స్' ఖాతా హ్యాక్ అయింది. దీనిపై ఆమె సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణతో మాట్లాడారు. అనంతరం అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఉద్దేశపూర్వకంగానే ఈ సైబర్ దాడి జరిగినట్లు భావిస్తున్నారు.
వార్తలు
హోంమంత్రి ‘X’ ఖాతా హ్యాక్


