హైదరాబాద్: 28°C
వార్తలు

విమర్శలకు వాంగ్‌చుక్ కౌంటర్

నీట్ పేపర్ లీకేజీ, విద్యా సంస్కరణలపై 26 రోజులు దీక్ష చేసిన సోనమ్ వాంగ్‌చుక్ తనపై వస్తున్న విమర్శలపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో రహస్య ఒప్పందం చేసుకున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. డీల్ చేసుకోవాలనుకుంటే ఇన్ని రోజులు ప్రాణాలు పణంగా పెట్టి ఆకలితో ఎందుకు ఉంటానని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరారు.