హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆస్పరి మండల కేంద్రంలో 'సంజీవని' పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. పీహెచ్‌సీ వైద్యుల సలహాతో అవసరమైన రోగులకు వర్చువల్ పద్ధతిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేలా ఏర్పాటు చేశారు.