హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 25: చరిత్రలో ఈ రోజు

1935: సినీ నటుడు కైకాల సత్యనారాయణ జననం
1978: తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయీస్ బ్రౌన్ జననం
1984: సినీ నటుడు నారా రోహిత్ జననం
2009: తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి మరణం
2015: విరసం వ్యవస్థాపక సభ్యుడు చలసాని ప్రసాద్ మరణం
1971: కవి గుఱ్ఱం జాషువా మరణం