ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. గురువారం నాటి తన వీడియోపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉపయోగకరమైన సలహాలు, అభిప్రాయాలు అందించిన యువతకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. కాగా, నీట్ పేపర్ లీక్ ఘటనపై తీవ్ర చర్యలు ఉంటాయని పేర్కొంటూ మోదీ గురువారం వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
వార్తలు
ప్రధాని మోదీ మరో వీడియో సందేశం


